Header Banner

చిన్న ధర.. పెద్ద బ్రాండ్! ఐఫోన్ 16e పై షాకింగ్ ఆఫర్ మిస్ అవకండి! ఫోన్ కేవలం...!

  Mon Feb 24, 2025 16:43        Business

ఆపిల్ నుంచి మరో కొత్త మోడల్ ఐఫోన్ 16e మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఇప్పటికే ఈ మోడల్ కోసం విపరీతమైన ఆసక్తి నెలకొనగా, ప్రీ-ఆర్డర్లు ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యాయి. అధికారిక సేల్ ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ సరికొత్త మోడల్‌ను భారత మార్కెట్లో ₹59,900 ధరకు లభ్యమయ్యేలా ఆపిల్ ప్రకటించింది.

 

ఇది కూడా చదవండి: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కీలక అనుమతులు! కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ జారీ!

 

సేల్ ప్రారంభం సందర్భంగా ఐఫోన్ 16eపై ఆకర్షణీయమైన ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దాదాపు ₹10,000 తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరింత సులభంగా పొందే అవకాశం ఉంది. అంతేకాక, క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా లభించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

తక్కువ ధరతో ఐఫోన్‌కు మక్కువ ఉన్నవారికి ఇది లభించే అవకాశమనే చెప్పాలి. త్వరగా ఆర్డర్ చేయాలని ప్లాన్ చేసుకునే వారికి ఈ ఆఫర్ చక్కటి అవకాశమని చెప్పవచ్చు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కీలక అనుమతులు! కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ జారీ!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group





   #andhrapravasi #andhrapradesh #business #smartmobiles #iphone #16e